ipl 2021 : Csk Ultimate revenge in uae.
#CskVsSrh
#Srh
#Sunrisershyderabad
#Chennaisuperkings
#MsDhoni
#KaneWilliamson

మరో కీలక మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కానుంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. తలపడనున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ధోనీసేనతో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన అవసరం సన్‌రైజర్స్ ఉంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే విజయకేతనం ఎగురవేయక తప్పదు.